(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 046

॥ శ్రీః ॥
4.46. అధ్యాయః 046
Mahabharata - Virata Parva - Chapter Topics
ద్రోణేనార్జునశంఖనాదాదినా తస్యార్జునత్వనిర్ధారణేన దుర్యోధనంప్రతి తన్నివేదనపూర్వకం దుర్నిమిత్తప్రదర్శనం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-46-0x(3202)(30343)
భారద్వాజస్తతో ద్రోణః సర్వశస్త్రభృతాంవరః।
రాజానం చాహ సంప్రేక్ష్య దుర్యోధనమరిందమః ॥ 4-46-1(30344)
యథా రథస్య నిర్ఘోషో యథా శంఖ ఉదీర్యతే।
కంపతే చ యథా భూమిర్నైషోన్యః సవ్యసాచినః ॥ 4-46-2(30345)
ఔత్పాతికమిదం రాజన్నిమిత్తం భవతీహ నః।
న హి పశ్యామి విజయం సైన్యేఽస్మాకం పరంతప ॥ 4-46-3(30346)
శస్త్రాణి న ప్రకాశంతే న ప్రహృష్యంతి వాహనాః ।
అగ్నయశ్చ న భాసంతే సుసమిద్ధా న శోభనాః ॥ 4-46-4(30347)
ప్రత్యాదిత్యం చ నః సర్వే మృగా ఘోరా నదంతి చ।
శకునాశ్చాపసవ్యాశ్చ వేదయంతి మహాభయం ॥ 4-46-5(30348)
గోమాయురేష సైన్యానాం రుదన్మధ్యేన ధావతి।
చాషా నదంతి చాకాశే వేదయంతో మహద్భయం ॥ 4-46-6(30349)
భవతాం చైవ రోమాణి ప్రహృష్టానీవ లక్షయే ॥ 4-46-7(30350)
అనుష్ణాంగాశ్చ సంస్విన్నా జృంభంతే చాప్యభీక్ష్ణశః ।
విష్కంభంతి చ మాతంగా ముంచంత్యశ్రూణి వాజినః ।
సదా మూత్రం పురీషం చ ఉత్సృజంతి పునః పునః ॥ 4-46-8(30351)
లోహితార్ద్రా చ పృథివీ దిశః సర్వాః ప్రధూమితాః ।
న చ సూర్యః ప్రతపతి మహద్వేదయతే భయం ॥ 4-46-9(30352)
హస్తినశ్చాపి విత్రస్తా యోధాశ్చాపి వితత్రసుః ।
పరాభూతా చ వః సేనా న కశ్చిద్యోద్భుమిచ్ఛతి ॥ 4-46-10(30353)
విషణ్ణముఖభూయిష్ఠాః సర్వే యోధా విచేతసః ।
దిశం తే దక్షిణాం సర్వే విప్రేక్షంతే పునః పునః ॥ 4-46-11(30354)
మృగాశ్చ పక్షిణశ్చైవ సవ్యమేవ పతంతి నః।
వాదిత్రోద్ధృష్టఘోషాశ్చ న చ గాఢం స్వనంతి చ।
ధ్వజాగ్రేషు నిలీయంతే వాయసాస్తన్న శోభనం ॥ 4-46-12(30355)
యథా మేఘస్య నినదో గంభీరస్తూర్ణమాయతః।
శ్రూయతే రథనిర్ఘోషో నాయమన్యో ధనంజయాత్ ॥ 4-46-13(30356)
అశ్వానాం స్వనతాం శబ్దో వహతాం పాకశాసనిం ।
వానరస్య రథే దివ్యో నిస్వనః శ్రూయతే మహాన్ ॥ 4-46-14(30357)
శంఖశబ్దేన పార్థస్య కర్ణౌ మే బధిరీకృతౌ ।
సర్వసైన్యం చ విత్రస్తం నాయమన్యో ధనంజయాత్ ॥ 4-46-15(30358)
రాజానమగ్రతః కృత్వా దుర్యోధనమరిందమం।
గాః ప్రస్థాప్య చ తిష్ఠామో వ్యూఢానీకాః ప్రహారిణః ।
ప్రవిభజ్య త్రిధా సేనాం సముచ్ఛ్రిత్య ధ్వజానపి ॥ 4-46-16(30359)
శితైర్బాణైః ప్రతాప్యేమాం చమూమేష ధనంజయః।
మూర్ధ్ని సర్వనరేంద్రాణాం వామపాదం కరిష్యతి ॥ 4-46-17(30360)
న హ్యేష శక్యో బీభత్సుర్జేతుం దేవాసురైరపి ।
దిక్షు గుల్మా నివేశ్యంతాం యత్తా యోత్స్యామహేఽర్జున ॥ ॥ 4-46-18(30361)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి షట్చత్వారింశోఽధ్యాయః ॥ 46 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.